అందుకే సల్మాన్ వివాహం చేసుకోలేదు

72చూసినవారు
అందుకే సల్మాన్ వివాహం చేసుకోలేదు
బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ పెళ్లిపై ఆయన తండ్రి సలీమ్‌ఖాన్‌ మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతోంది. ‘సల్మాన్‌ తన జీవితంలోకి వచ్చే స్త్రీ తన తల్లిలా కుటుంబాన్ని చూసుకోగలదా, లేదా అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. అతడు పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా తన తల్లిలాగే భర్త, పిల్లలకే అంకితం కావాలని కోరుకుంటాడు. ఈరోజుల్లో అలాంటి అమ్మాయిలు ఉండడం సులభం కాదు. అందుకే సల్మాన్‌ఖాన్‌ ఇప్పటివరకు ఎవరినీ వివాహం చేసుకోలేదు’ అని సల్మాన్‌ తండ్రి సలీమ్‌ ఆ వీడియోలో వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్