బడ్జెట్‌పై ఆటోరంగం ఆశలివే!

73చూసినవారు
బడ్జెట్‌పై ఆటోరంగం ఆశలివే!
విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో రాబోయే బడ్జెట్‌లో ఆటో రంగానికి ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయోనని పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అన్ని రకాల వాహన విడి పరికరాలపైన 18 శాతం జీఎస్టీ మాత్రమే ఉండాలని సుదీర్ఘకాలంగా వినిపిస్తున్న మరో డిమాండ్. ఈ బడ్జెట్‌లో ఆ దిశగా సంకేతాలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్