వరుడి చెంప చెల్లుమనిపించిన వధువు(వీడియో)

71చూసినవారు
ఇటీవల ఏదో ఒకచోట వివాహ వేడుకల్లో జరిగే ఫన్నీ ఘటనలను సోషల్ మీడియా పుణ్యమా అని చూడగలుగుతున్నాం. తాజాగా ఓ వివాహ కార్యక్రమానికి చెందిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వధువు.. వరుడి చెంప చెల్లుమనిపించింది. పెళ్లి కుమార్తె పక్కన ఉండగా.. వరుడు మరో యువతితో క్లోజ్ గా సెల్ఫీ దిగేందుకు ట్రై చేశాడు. వెంటనే వధువు వరుడి చెంప పై ఒక్కటిచ్చి.. నా ముందే ఇలా చేస్తావా.. నీకెంత ధైర్యం అన్నట్లు చూసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్