CEO గా రూ.166కోట్ల జీతం తీసుకున్నారు!

73చూసినవారు
CEO గా రూ.166కోట్ల జీతం తీసుకున్నారు!
భారత ఐటీ రంగంలో అత్యధిక జీతం అందుకున్న CEO గా థియరీ డెలాపోర్టే నిలిచారు. విప్రో కంపెనీకి సీఈఓగా ఉన్నప్పుడు ఈయన FY24లో రూ.166కోట్ల జీతం తీసుకున్నారు. ఇటీవల సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్న డెలాపోర్టే పరిహారంగా రూ.92కోట్ల ప్యాకేజీ అందుకున్నారు. ఆ స్థానాన్ని శ్రీనివాస్ పల్లియా (రూ.50కోట్ల జీతం) భర్తీ చేశారు. మరోవైపు ఇన్ఫోసిస్ CEO సాలిల్ పరేఖ్ రూ.56కోట్లు, HCL టెక్ సీఈఓ విజయకుమార్ రూ.28.4కోట్లు ఆర్జించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్