మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. నారాయవలి పీఎస్ పరిధిలోని రోడ్డుపై పాము కనిపించింద
ి. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ చంద్రకుమార్‌కు సమాచారం అందించారు. చంద్రకుమార్ పాము (కింగ్ కోబ్రా)ను పట్టుకునే క్రమంలో అది అతన్ని కాటేసింది. వెంటనే చంద్రకుమార్ ఆసుపత్రికి వెళ్లగా అక్కడ చికిత్స అనంతరం కొలుకున్నాడు. కానీ, అతన్ని కాటేసిన పామును ప్లాస్టిక్ బాక్సులో సీల్ చేయడంతో మృతి చెందింది.