ఈ కీటకం ఖరీదు రూ.65 లక్షలు.!

559చూసినవారు
ఈ కీటకం ఖరీదు రూ.65 లక్షలు.!
ఒక కీటకం ఖరీదు రూ.65 లక్షలు ఏంటని ఆశ్చర్యపోతున్నారా.? మీరు విన్నది నిజమే.! ఈ కీటకం పేరు స్టాగ్ బీటిల్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకం. స్టాగ్ బీటిల్స్ నుండి అనేక రకాల మందులు తయారు చేస్తారు. ఇవి మాండబుల్స్ కలిగి ఉంటాయి. అవి వాటిని కొరకడానికి ఉపయోగించవు. మగ స్టాగ్ బీటిల్స్ ఇతర మాండబుల్స్ ని ప్రత్యర్థులను భయపెట్టడానికి, కుస్తీ పట్టేందుకు మాండబుల్స్ ఉపయోగిస్తాయి.

సంబంధిత పోస్ట్