రాజస్థాన్, గుజరాత్‌లోని గరాసియా తెగ మహిళలు పెళ్లికి ముందే నచ్చినవారితో సహజీవనం చేసే ఆచారాన్ని శతాబ్దాల నుంచి పాటిస్తున్నారు. 2 రోజుల జాతరలో యుక్తవయసులో ఉన్న అమ్మాయిలు నచ్చిన అబ్బాయితో సహజీవనం ప్రారంభిస్తారు. ఇందుకు అబ్బాయి కుటుంబం కొంత సొమ్మును అమ్మాయి కుటుంబానికి ఇస్తుంది. భవిష్యత్‌లో పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ ఖర్చులన్నీ వరుడి కుటుంబసభ్యులే భరిస్తారట. నచ్చకుంటే విడిపోవచ్చు.