రాజధాని నిర్మాణం పనులు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!

79చూసినవారు
రాజధాని నిర్మాణం పనులు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
AP: మార్చి 12 నుంచి 15వ తేదీ మధ్య రాజధాని నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ వెల్లడించారు. త్వరలోనే ముహూర్తం ఖరారు అవుతుందని అన్నారు. మొదటి దశలో 40 వేల కోట్లు పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. 'ప్రజల డబ్బులతో రాజధాని కట్టమని పేర్కొన్నారు. రాజధానిపై తమ స్టాండ్ చెప్పమంటే బొత్స తర్వాత చెప్తాను అంటున్నాడని, గత ప్రభుత్వంలో మూడు రాజధానులు అని మూడు ముక్కలాట ఆడారని మంత్రి ఎద్దేవా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్