వేసవిలో ఈ జాగ్రత్తలు పాటించండి

58చూసినవారు
వేసవిలో ఈ జాగ్రత్తలు పాటించండి
చూస్తుండానే వేసవి మొదలైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి నుంచే ఎండలు దండి కొడుతున్నాయి. అయితే వేసవిలో ఈ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. వాటిలో మొదటిది నీళ్లు తాగడం, బయట వెళ్లేటప్పుడు బాటిల్ తీసుకెళ్లాలి. అలాగే కాటన్ దుస్తులు ధరించాలి. చలవ చేసే పండ్లను అధికంగా తినాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. ఉదయం 10 గంటలపై బయటకు వెళ్లకపోవడం మంచిది.

సంబంధిత పోస్ట్