ఓటీటీలో దూసుకెళ్తున్న డిజాస్టర్ మూవీ!

541చూసినవారు
ఓటీటీలో దూసుకెళ్తున్న డిజాస్టర్ మూవీ!
లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించిన లేటెస్ట్ చిత్రం ‘అన్నపూరణి’. డిసెంబర్‌లో థియేటర్లో విడుదలైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది. ఓటీటీలో అగ్రస్థానం దక్కించుకోవడంతో పాటు ట్రెండింగ్‌లో నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్