యాజమానిని కాపాడిన శునకం..వీడియో వైరల్

595చూసినవారు
దొంగల బారి నుంచి యాజమానిని కాపాడి ఓ శునకం తన విశ్వాసాన్ని నిలబెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా (ఎక్స్)లో @Yoda4ever అనే యూజర్ పోస్ట్ చేశాడు. ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను తీసుకొని రోడ్డు వెంబటి వెళ్తున్నాడు. రెండు బైకుల మీద వచ్చిన దుండగుల్లో ఒకరు ఆ వ్యక్తి వద్ద నున్న వస్తువులు చోరీ చేయడానికి ప్రయత్నించాడు. అది గమనించిన కుక్క దొంగ పై విరుచుకుపడింది. దాంతో వారు అతడిని విడిచి పారిపోయారు.
·

సంబంధిత పోస్ట్