వైద్యశాఖలో 5,348 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం

72చూసినవారు
వైద్యశాఖలో 5,348 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
వైద్య, ఆరోగ్యశాఖలో 5,348 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎన్నికల కోడ్‌ ముగియడంతో ఉద్యోగాల భర్తీ దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నియామకాల ప్రక్రియ వైద్య, ఆరోగ్యసేవల రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఎంహెచ్ఎస్ఆర్బీ) ద్వారా జరగనుంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో డాక్టర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్, స్టాఫ్‌నర్స్, ల్యాబ్‌ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఏఎన్‌ఎం వంటి పోస్టులున్నాయి.

సంబంధిత పోస్ట్