T20 క్రికెట్ వరల్డ్ కప్‌లో USA సంచలన విజయం

53చూసినవారు
T20 క్రికెట్ వరల్డ్ కప్‌లో USA సంచలన విజయం
T20 క్రికెట్ వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ పై USA సంచలన విజయం సాధించింది. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ లో విజయం సొంతం చేసుకుంది. పాక్-159/7, యూఎస్‌ఏ-159/3 స్కోర్లను సాధించింది. USA సూపర్ ఓవర్లో 18 రన్స్ చేసింది. సూపర్ ఓవర్లో పాకిస్తాన్ 13 రన్స్ మాత్రమే చేసింది. దీంతో USA 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సంబంధిత పోస్ట్