బంగారం కొనుగోలు చేసే తొలి వాహనం

57చూసినవారు
బంగారం కొనుగోలు చేసే తొలి వాహనం
బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ VALUE GOLD. అలాగే తాకట్టు పెట్టిన బంగారాన్ని విడుదల చేయించడం వీరి ప్రత్యేకత. తెలంగాణలోని మొట్టమొదటిసారిగా బంగారం కొనుగోలు చేసే వాహనాన్ని వాల్యూ గోల్డ్ సంస్థ తయారు చేసింది. కస్టమర్లు తమ బంగారాన్ని తీసుకువచ్చి నాణ్యత పరీక్ష చేయించి అధిక విలువ కోసం కరిగించి తక్షణమే డబ్బును పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని కూడా విడిపించి మార్కెట్ రేటుకి కొని లాభం పొందే లాగా చేస్తున్నారు. వాల్యూ గోల్డ్ వాహన సేవలను కరీంనగర్ జిల్లాలో కూడా ప్రారంభిస్తున్నారు. జూన్
24-27 నాడు కరీంనగర్ రెవిన్యూ గార్డెన్ లో, జూన్ 28-29 పెద్దపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లో, జూలై 1-3 హుజురాబాద్ గవర్నమెంట్ హైస్కూల్ గ్రౌండ్ లో, జూలై 4-5 సిరిసిల్ల గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లో, జూలై 6-8 సిద్దిపేట మున్నూరు కాపు సంక్షేమ సంఘం వద్ద ఈ సేవలు ప్రారంభం కానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్