అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో

62చూసినవారు
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) సూపర్ స్టార్‌ ‘ది గ్రేట్‌ ఖలీ’ ఇటీవల ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా పేరొందిన జ్యోతి అమ్గేని కలిశారు. ఈ వీడియోను ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. జ్యోతి ఆమ్గేను ఖలీ ఒంటి చేత్తో సరదాగా పైకి ఎత్తగా.. ఆమె చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. వీరిద్దరూ ఇలా ఒకే చోట కనిపించడం చూసి ‘ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్