భారత్ ఫార్మా కంపెనీలకు అమెరికా కీలక ఆదేశాలు

82చూసినవారు
భారత్ ఫార్మా కంపెనీలకు అమెరికా కీలక ఆదేశాలు
భారత్ కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీలు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, సన్ ఫార్మా మరియు అరబిందోకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) కీలక ఆదేశాలు జారీ చేసింది. తయారీ సమస్యల కారణంగా యూఎస్ మార్కెట్లో ఉన్న ఉత్పత్తులను రీకాల్ చేయాలని తెలిపింది. ఇక తమ ఉత్పత్తులను రీకాల్ చేసే దిశలో రెడ్డీస్, సన్ ఫార్మా, అరబిందో కంపెనీలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్