సహోద్యోగిని కాల్చి చంపి.. హెడ్ కానిస్టేబుల్ సూసైడ్

66చూసినవారు
సహోద్యోగిని కాల్చి చంపి.. హెడ్ కానిస్టేబుల్ సూసైడ్
జమ్మూకాశ్మీర్​లో ఒక హెడ్ కానిస్టేబుల్ తన సహోద్యోగిని ఏకే-47 రైఫిల్‌‌‌‌తో కాల్చి చంపేశాడు. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం ఉధంపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సెలెక్షన్ గ్రేడ్ కానిస్టేబుల్, హెడ్​ కానిస్టేబుల్ రియాసి జిల్లాలోని ట్రైనింగ్‌‌‌‌ సెంటరుకు బయలుదేరారు. మార్గమధ్యలో డ్రైవర్ తో గొడవపడిన హెడ్ కానిస్టేబుల్ కోపం పట్టలేక తన రైఫిల్​తో కాల్పులు జరిపాడు. ఆపై తనను తాను కాల్చుకున్నాడు.

సంబంధిత పోస్ట్