‘డియర్ కృష్ణ’ బిగ్ టికెట్‌ను రిలీజ్ చేసిన హీరో

52చూసినవారు
‘డియర్ కృష్ణ’ బిగ్ టికెట్‌ను రిలీజ్ చేసిన హీరో
అక్షయ్, మమితా బైజు, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'డియర్ కృష్ణ'. ఈ మూవీకి దినేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఆది సాయి కుమార్ ఈ మూవీ బిగ్ టికెట్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ.. 'శ్రీ కృష్ణుడికి, భక్తుడికి మధ్య జరిగిన కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనల చుట్టూ సాగే కథ ఇది' అని తెలిపారు. 100 టికెట్ల బుకింగ్స్‌లో ఓ టికెట్‌ను లక్కీ డిప్ తీసి రూ.10వేల బహుమానం అందజేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్