భార్యను చంపి ఉడికించిన ఘటన.. సంచలన విషయాలు

53చూసినవారు
భార్యను చంపి ఉడికించిన ఘటన.. సంచలన విషయాలు
TG: హైదరాబాద్ మీర్‌పేట్ PS పరిధిలో భార్యను చంపి కుక్కర్‌లో ఉడికించిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వెంకటమాధవిని చంపిన భర్త గురుమూర్తి ఆనవాళ్లు లేకుండా చేయాలనుకున్నాడు. మటన్ కొట్టే కత్తితో మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఎముకల నుంచి మాంసాన్ని వేరుచేసి కుక్కర్లో ఉడికించాడు. ఎముకలను కాల్చి దంచి పొడి చేశాడు. వీటన్నింటినీ కవర్లలో కట్టి డ్రైనేజీల్లో, చెరువులో పడేశాడు. భార్యను చంపడానికి ముందు అతడు ప్రాక్టీస్ కోసం కుక్కను చంపినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్