గత ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులూ పెద్దగా ఏమీ లేవు: TPCC చీఫ్

78చూసినవారు
గత ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులూ పెద్దగా ఏమీ లేవు: TPCC చీఫ్
దావోస్‌లో తెలంగాణ పెవిలియన్‌ రద్దీగా ఉందని TPCC చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. గత పదేళ్లలో రాష్ట్రానికి BRS చేసిందేమీ లేదని అన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులూ పెద్దగా ఏమీ లేవని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లడం వల్లే పెట్టుబడిదారులకు నమ్మకం కలిగిందన్నారు. ప్రతిపక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్