ద మ్యాన్‌ ఇన్‌ ఐరన్‌ లంగ్‌

1893చూసినవారు
ద మ్యాన్‌ ఇన్‌ ఐరన్‌ లంగ్‌
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్‌ అలెగ్జాండర్‌ అలాగే గడిపారు. ఇంత సుదీర్ఘకాలం అలా ఉన్నవారెవరూ లేరు. పెట్టెలా కనిపించినా నిజానికది ఐరన్‌ లంగ్‌. అంటే శ్వాస తీసుకోవటానికి తోడ్పడే సాధనమన్నమాట. కాబట్టే పాల్‌ అలెగ్జాండర్‌ ‘ద మ్యాన్‌ ఇన్‌ ఐరన్‌ లంగ్‌’ అనీ పేరొందారు. ఇటీవల ఆయన మరణంతో ఐరన్‌ లంగ్‌ మరోసారి ప్రాచుర్యంలోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్