సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌లో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. నేడు తొలి మ్యాచ్ జరిగే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. ఇక్కడ పిచ్‌లను నల్లటి నేలతో రెడీ చేస్తారు. ఈ పిచ్‌పై మంచి బౌన్స్ ఉంటుంది. బ్యాట్‌పైకి బంతులు సులువుగా వస్తాయి. అయితే మ్యాచ్ సాగుతున్నా కొద్దీ పిచ్ నెమ్మదిస్తోంది. స్పిన్నర్లకు అనుకూలంగా మారుతోంది.