ముగిసిన సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి భేటీ

72చూసినవారు
ముగిసిన సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి భేటీ
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సుమారు అరగంటపాటు సమావేశం జరిగింది.

సంబంధిత పోస్ట్