చాలా మంది వేగ
ంగా బరువు తగ్గాలి శరీర ఆకృతి బాగుండాలని తీవ్రంగా వ్యాయామాలు చే
స్తుంటారు. అయితే, అలా చేయటం ప్రమాదమని నిపుణులు చెబుతున్
నారు. త
ీవ్రంగా వ్యాయామాలు చేస్తున్నప్పుడు
ఒంట్లో నీటి శాతం వ
ేగంగా తగ్గి శర
ీరం డీహైడ్రేట్‌కు
గురవుతుంది. అలా
గే, అధిక వ్యాయామం వల్ల హార్మోన్లపై ప్రభావం
పడుతుంది. దీంతో ఒళ్లు
నొప్పులు, నీరసం, కుంగుబాటు, కోపం వంటివి కలుగుతాయి.