ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం

85చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం
పిల్లల్లో జన్యుపరమైన లోపం కారణంగా తలెత్తే మెటాక్రోమాటిక్‌ ల్యూకోడిస్ట్రోఫీ అనే అరుదైన వ్యాధికి లెన్మెల్డీ (Lenmeldy) అనే ఔషధం అందుబాటులోకి వచ్చింది. దీని ధర 4.25 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.35 కోట్లు). దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధంగా నిలిచింది. అమెరికాకు చెందిన ఆర్చర్డ్ థెరప్యూటిక్స్ అనేసంస్థ తయారుచేసింది. ఎంఎల్డీ చికిత్సకు ఉపయోగించేందుకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్ఎఏ ఈఔషధానికి ఆమోదముద్ర వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్