‘వివేకం’ సినిమాకు 2.15 కోట్లకు పైగా వీక్షణలు

65చూసినవారు
‘వివేకం’ సినిమాకు 2.15 కోట్లకు పైగా వీక్షణలు
వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణ హత్య ఉదంతం ఆధారంగా తెరకెక్కించిన ‘వివేకం’ సినిమాకు అన్ని యూట్యూబ్‌ ఛానళ్లలో కలిపి సుమారు 2.15 కోట్లకు పైగా వీక్షణలు వచ్చాయి. దాదాపు 55 యూట్యూబ్‌ ఛానళ్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. ఇంత భారీ స్థాయిలో వీక్షణలు రావడం తెలుగు యూట్యూబ్‌ సినిమా చరిత్రలో ఓ రికార్డు. గత నాలుగు రోజుల్లోనే అయిదు లక్షలకు పైగా వీక్షణలు రావడం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్