సెప్టెంబర్ 6 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త క్రెడిట్ కార్డు రూల్

68చూసినవారు
సెప్టెంబర్ 6 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త క్రెడిట్ కార్డు రూల్
నేటి నుంచి కొత్త క్రెడిట్ కార్డ్ రూల్ అమల్లోకి వచ్చింది. ఇక తమకు ఇష్టమొచ్చిన నెట్‌వర్క్‌ను ఎంపిక చేసుకునే పూర్తి స్వేచ్ఛ కస్టమర్లకే ఉంటుంది. మాస్టర్ కార్డ్ , రూపే కార్డ్, వీసా కార్డులలో మీకు ఏది ప్రయోజనం అని భావిస్తే దానిని మంజూరు చేయమని క్రెడిట్ కార్డు కంపెనీలకు తెలియజేయవచ్చు. మీ ఇష్ట ప్రకారమే కొత్త కార్డును మంజూరు చేస్తారు. అలాగే రెన్యూవల్ కార్డులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.

సంబంధిత పోస్ట్