మోటో ఎడ్జ్ 50 సిరీస్ లో కొత్త ఫోన్.. ధర ఎంతంటే!

68చూసినవారు
మోటో ఎడ్జ్ 50 సిరీస్ లో కొత్త ఫోన్.. ధర ఎంతంటే!
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ మోటోరొలా మరో కొత్త ఫోన్ ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది. ఎడ్జ్ 50 సిరీస్ లో తీసుకొచ్చిన ఫోన్ లకు మంచి ఆదరణ లభించింది. దీంతో మోటోరొలా ఎడ్జ్ 50 పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది. ఈ సెగ్మెంట్ లో అత్యంత సన్నని MIL-810H-రేటెడ్ కర్వ్‌డ్‌ స్మార్ట్ ఫోన్ ఇదే అని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ సింగిల్ వేరియంట్లో లభిస్తుంది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.27,999గా నిర్ణయించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్