డైమండ్‌ నెక్లెస్‌ దొంగిలించిన ఎలుక! Viral Video

548చూసినవారు
ఈ మధ్య ఎలుకలు కూడా చోరీలకు పాల్పడుతున్నాయి. కేరళలోని కాసర్‌గడ్‌లో ఎలుక చోరీకి పాల్పడింది. అర్థ‌రాత్రి స‌మ‌యంలో షాప్‌లోకి దొంగలాగా ఎంట్రీ ఇచ్చిన ఎలుక .. డిస్‌ప్లేలో ఉంచిన నెక్లెస్‌ల వ‌ద్దెకు వెళ్లింది. టైమ్‌ వేస్ట్ చేయ‌కుండా వెంట‌నే నెక్లెస్‌ను నోటి దగ్గర పెట్టుకొని అక్కడ నుంచి పరారైంది. షాపు ఓనర్ సీసీ టీవీ ఫుటేజ్ చెక్ చేస్తే.. ఈ విషయం తెలిసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్