మీ నోటి నుండి దుర్వాసన వస్తుందా.. మీరు ప్రమాదంలో పడ్డట్టే

5866చూసినవారు
మీ నోటి నుండి దుర్వాసన వస్తుందా.. మీరు ప్రమాదంలో పడ్డట్టే
చాలామంది ఎన్నిసార్లు నోటిని శుభ్రం చేసుకున్నా వారి నోరు దుర్వాసన వెదజల్లుతుంది. వైద్యనిపుణులు మాత్రం గుండె జబ్బులకు, నోటి దుర్వాసనకు ఏదో సంబంధం ఉందని చెబుతున్నారు. దీని నివారణకు ప్రతి 6 నెలలకు ఒకసారి దంతవైద్యుడిని సంప్రదించి దంతాలను, చిగుళ్లను చెక్ చేయించుకోవాలి. రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవాలి. మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవాలి. ఆల్కహాల్ తాగటం మానుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్