ప్రాణాల మీదకు తెచ్చిన రీల్స్ పిచ్చి (VIDEO)

72చూసినవారు
ప్రస్తుత కాలంలో యువత తమను తాము వైరల్ చేసుకోవడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లైక్స్, వ్యూస్ కోసం జనం తమ ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. తాజాగా, అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక అమ్మాయి సముద్ర తీరంలో నిలబడి ఒక రాయిపై రీల్ చేస్తోంది. ఇంతలో ఒక బలమైన అల రావడంతో కొట్టుకుపోయింది. ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది. ఆ అమ్మాయికి ఏమైందనే దానిపై క్లారిటీ లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్