‘ది బకింగ్‌హమ్ మర్డర్స్’కు రిలీజ్ డేట్ ఫిక్స్

84చూసినవారు
‘ది బకింగ్‌హమ్ మర్డర్స్’కు రిలీజ్ డేట్ ఫిక్స్
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ నిర్మిస్తూ.. నటిస్తున్న లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ ‘ది బకింగ్‌హమ్ మర్డర్స్’. ఈ సినిమాకు హన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్