శరవేగంగా పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ

74చూసినవారు
శరవేగంగా పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ
తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీల్లో అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. మొత్తం నాలుగు పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించి గ్రామ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ నెల 24 వరకు గ్రామ సభలు కొనసాగనన్నాయి.

సంబంధిత పోస్ట్