నటిని కొట్టి చంపిన కొడుకు

457263చూసినవారు
నటిని కొట్టి చంపిన కొడుకు
తమిళనాడు మదురై జిల్లాలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. కసమ్మల్ అనే వృద్ధురాలు విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ‘కడైసీ వ్యవసాయీ’ సినిమాలో అతడికి అత్త పాత్రలో నటించింది. ఆమె ప్రస్తుతం ఉసిలంబట్టి సమీపంలో అనయూర్‌లో ఉంటోంది. ఆమె పెద్ద కుమారుడు నామకోడి మద్యానికి బానిస అయ్యాడు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని నిద్రపోతున్న తల్లి కసమ్మల్‌ను లేపి గొడవ పడ్డాడు. డబ్బులు ఇవ్వలేదని ఆమెను కర్రతో కొట్టి చంపాడు.

సంబంధిత పోస్ట్