OTTలోకి ‘ది స్టోరీటెల్లర్’ (VIDEO)

62చూసినవారు
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ పరేశ్ రావల్, ఆదిల్ హుసేన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘ది స్టోరీటెల్లర్’. ఈ మూవీకి అనంత్ నారాయణన్ మహదేవన్ దర్శకత్వం వహించారు. లెజెండరీ డైరెక్టర్ సత్యజిత్ రే రచించిన షార్ట్ స్టోరీ ‘గోల్పో బోలో తరిని ఖురో’ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. స్నేహం, వ్యక్తిత్వం, మోసం అంశాల చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది. తాజాగా డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్