రెండు జాతీయ పార్టీల బతుకు ఢిల్లీ చేతుల్లోనే ఉంది: KTR

78చూసినవారు
రెండు జాతీయ పార్టీల బతుకు ఢిల్లీ చేతుల్లోనే ఉంది: KTR
రెండు జాతీయ పార్టీల బతుకు ఢిల్లీ చేతుల్లోనే ఉందని కాంగ్రెస్, బీజేపీని ఉద్దేశించి KTR కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను జాతీయ పార్టీలకు అప్పజెప్పితే ఢిల్లీలో రిమోట్ కంట్రోల్ ఉంటుందని ముందే చెప్పామని అన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేబినెట్ విస్తరణ చేసుకునే పరిస్థితిలో లేదని.. బీజేపీకి ఎంపీలను అందిస్తే ఒక్క రూపాయి కూడా తేలేదన్నారు. ఢిల్లీ నేతల చెప్పులు ఒకరు మోస్తారని.. ఇంకొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్