యూఎన్ రిపోర్టును తప్పుబట్టిన కేంద్రమంత్రి

74చూసినవారు
యూఎన్ రిపోర్టును తప్పుబట్టిన కేంద్రమంత్రి
భారత్‌లో నిరుద్యోగ పరిస్థితి దారుణంగా ఉందన్న ఐక్యరాజ్యసమితి నివేదికను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు. భారతీయ కంపెనీల సర్వేల్లో భిన్నమైన గణాంకాలు ఉన్నాయని తెలిపారు. 6.4 కోట్ల మంది ఈపీఎఫ్‌ఓలో నమోదై ఉన్నారు. ఇది ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ జనాభా కంటే ఎక్కువ. 34 కోట్ల ముద్రా రుణాలు మంజూరయ్యాయని, వీటితో ఎంతో మందిని తీర్చిదిద్దామన్నారు. విదేశీ రేటింగ్ ఏజెన్సీలపై ఆధారపడడం మానుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్