ఏమైనా తేడా వస్తే అంతే సంగతులు (వీడియో)

81చూసినవారు
ఓ వ్యక్తి తన బైక్‌కు చక్రాలకు బదులుగా పదునైన రంపపు బ్లేడులను అమర్చాడు. బ్లేడులు అమర్చిన ఆ బైక్‌తో మంచు మీద రకరకాల స్టంట్‌లు చేశాడు. అనంతరం ఆ బైక్‌తో నేలమీద కూడా ప్రయాణించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇప్పటివరకు ఈ వీడియోను 1.7 కోట్ల మందికి పైగా వీక్షించారు. దీనిని చూసిన నెటిజన్‌లు.. 'ఇది ప్రమాదకరమైన విన్యాసం' అని కామెంట్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్