దొంగ దెబ్బ తీసిన పొట్టేలు.. యువకుడు షాక్ (వీడియో)

57చూసినవారు
ఓ పొట్టేలు చేసిన పని నెట్టింట నవ్వులు పూయిస్తోంది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని నమ్మించి దొంగ దెబ్బ తీసింది ఓ పొట్టేలు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి దారి వెంట వెళ్తుండగా అతడికి 3 పొట్టేళ్లు ఎదురవుతాయి. దాంతో అతను వాటిని పక్కకు తోలాడు. వెళ్ళినట్టే వెళ్ళి అవి అక్కడే నిలబడతాయి. అతను కాస్త ముందుకు వెళ్లగానే అతడి వెనకాలే ఓ పొట్టేలు వేగంగా వెళ్ళింది. అటుఇటు చూసి, అతడిని ఢీకొడుతుంది. దెబ్బకు అతను కిందపడి.. షాకవుతాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్