చిత్తూరులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు

67చూసినవారు
చిత్తూరులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు
చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం సెంటర్ వద్ద టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు సమక్షంలో విగ్రహాన్ని నెలకొల్పారు.

సంబంధిత పోస్ట్