కల్పవృక్ష వాహనంపై కోదండరామస్వామి

72చూసినవారు
కల్పవృక్ష వాహనంపై కోదండరామస్వామి
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం కల్పవృక్ష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్