హనుమంతుడిని స్త్రీగా పూజించే ఏకైక దేవాలయం ఇదే.!

71చూసినవారు
హనుమంతుడిని స్త్రీగా పూజించే ఏకైక దేవాలయం ఇదే.!
హనుమంతుడు పురుషు దేవుడని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మతాలతో సంబంధం లేకుండా ఈ దేవుడిని కొలుస్తారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రతన్ పూర్ జిల్లాలో గిర్జబంద్ లోని ఓ ఆలయంలో విచిత్రంగా హనుమంతుడిని దేవత రూపంలో పూజించడం గమనార్హం. ఇక్కడి ఆలయంపై భక్తులకు అపారమైన నమ్మకం ఉంది. ఈ ఆలయంలో భక్తులు దేవతగా కొలిచే హనుమంతున్ని ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్