ఐపీఎల్ చరిత్రలో ఆల్ టైం రికార్డులు ఇవే..1/1

60చూసినవారు
ఐపీఎల్ చరిత్రలో ఆల్ టైం రికార్డులు ఇవే..1/1
* ఓవరాల్‌గా 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 101 సెంచరీలు నమోదయ్యాయి. గతేడాది 14 సెంచరీలు నమోదయ్యాయి.
* 17 సీజన్లలో 252 మ్యాచ్‌లు ఆడి 8,004 పరుగులు చేసిన కోహ్లి.. అందులో 8 సెంచరీలు నమోదు
* 141 మ్యాచుల్లో అత్యధికంగా 357 సిక్సర్లు కొట్టిన గేల్.. 280 సిక్స్‌లతో సెకండ్ ప్లేస్‌లో ఉన్న రోహిత్ శర్మ

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్