ఆగస్టులో బ్యాంకు సెలవులు ఇవే..!

84చూసినవారు
ఆగస్టులో బ్యాంకు సెలవులు ఇవే..!
దేశవ్యాప్తంగా బ్యాంకులకు ఆగస్టులో 13 రోజులు సెలవులు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో వచ్చే సెలవులతో కలుపుకొంటే 8 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానునున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న, కృష్ణాష్ణమి సందర్భంగా ఆగస్టు 26న బ్యాంకులు తెరుచుకోవు. రెండు, నాలుగో శని వారాలు, ఆదివారం బ్యాంకులకు ఎలానూ సెలవే. దాని బట్టి మీ బ్యాంకు పనులను ప్లాన్‌ చేసుకోండి.

సంబంధిత పోస్ట్