మొలకలు తినడం వల్ల కలిగే లాభాలు ఇవే!

50చూసినవారు
మొలకలు తినడం వల్ల కలిగే లాభాలు ఇవే!
బరువు తగ్గాలనుకునే వారు, ఫిట్నెస్ ప్రియులు తమ ఆహారంలో తరచూ మార్పులు చేస్తుంటారు. ఎక్కువగా మొలకెత్తిన విత్తనాలను (మొలకలు) తింటారు. మొలకలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మొలకల్లో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. మొలకల్లో బి-కాంప్లెక్స్ విటమిన్లు, ముఖ్యంగా ఫోలేట్లు, థయామిన్లు ఎక్కువగా ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్