బుద్ధ పూర్ణిమ నిర్వహించే వేడుకలు ఇవే!

69చూసినవారు
బుద్ధ పూర్ణిమ నిర్వహించే వేడుకలు ఇవే!
బుద్ధ పూర్ణిమ సందర్భంగా బౌద్ధ మతాన్ని అనుసరించేవారు బుద్ధుని గౌరవార్థం బౌద్ధ పతాకాన్ని ఎగరేస్తారు. బౌద్ధ స్తూపాన్ని ప్రార్థిస్తారు. ఈ రోజు బౌద్ధ మత గురువులకు పువ్వులు, అగరుబత్తులు, దీపాలు వంటివి సమర్పిస్తారు. పువ్వులు వాడిపోతాయి. అగరుబత్తీల సువాసన, దీపాల వెలుగులు కొంతసేపటికి కనుమరుగవుతాయి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని చెప్పడానికే ఇవి గురువులకు సమర్పిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్