ఐదో విడతలో పోటీలో ఉన్న ప్రముఖులు వీరే..

550చూసినవారు
ఐదో విడతలో పోటీలో ఉన్న ప్రముఖులు వీరే..
లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నెల 20న ఐదో విడత ఎన్నికలు జరగబోతున్నాయి. దేశంలో చర్చనీయాంశమైన రాయ్‌బరేలీ, అమేథీలకు కూడా ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి.
పోటీలో ఉన్న ప్రముఖులు వీరే..
*ఉత్తర ప్రదేశ్:
అమేథీ : స్మృతి ఇరానీ (బీజేపీ) మరియు కిషోరి లాల్ శర్మ (కాంగ్రెస్).
రాయ్‌బరేలీ : రాహుల్ గాంధీ (కాంగ్రెస్)
కైసర్‌గంజ్ : కరణ్ భూషణ్ సింగ్ (బీజేపీ)
లక్నో : రాజ్‌నాథ్ సింగ్ (బీజేపీ)

సంబంధిత పోస్ట్