ఇవాళ నామినేషన్లు వేసిన ప్రముఖులు వీరే..

1519చూసినవారు
ఇవాళ నామినేషన్లు వేసిన ప్రముఖులు వీరే..
పవన్ కళ్యాణ్ - పిఠాపురం విజయసాయిరెడ్డి - నెల్లూరు ఎంపీ సత్యకుమార్ - ధర్మవరం ప్రత్తిపాటి పుల్లారావు - చిలకలూరిపేట పేర్ని కిట్టు - మచిలీపట్నం కారుమూరి సునీల్ - ఏలూరు ఎంపీ స్వామి పరిపూర్ణానంద - హిందూపురం కాసాని జ్ఞానేశ్వర్(బీఆర్ఎస్), రంజిత్ రెడ్డి(కాంగ్రెస్)- చేవెళ్ల ఎంపీ బర్రెలక్క(స్వతంత్ర అభ్యర్థి), మల్లు రవి- నాగర్ కర్నూలు ఎంపీ

సంబంధిత పోస్ట్