ఎందులో ఎంత శక్తి దాగి ఉందంటే..!

1042చూసినవారు
ఎందులో ఎంత శక్తి దాగి ఉందంటే..!
100 గ్రాముల మాంసాహారం తీసుకుంటే.. అందులో ఇలా కేలరీల శక్తి ఉంటుంది. > పీత మాంసం- 159 కేలరీలు > బాతు మాంసం- 130 కేలరీలు > మేక మాంసం- 118 కేలరీలు > చికెన్- 109 కేలరీలు > కొర్రమీను (చేప)- 94 కేలరీలు > బొమ్మిడాలు- 89 కేలరీలు

సంబంధిత పోస్ట్