2024 బార్క్‌లేస్ ప్రైవేట్ క్లయింట్లు హురున్
ఇండియా జాబితా ప్రకారం భారత దేశానికి చెందిన అత్యంత విలువైన కుటుంబ వ్యాపారంలో
రిలయన్స్ అధినేత
అంబానీ కుటుంబం తొలి స్థానంలో నిలిచింది.
అంబానీ కుటుంబ వ్యాపారం విలువ మొత్తం రూ.25,75,1
00 కోట్లు. ఇక రూ.7,12,700 కోట్లతో బజాజ్ కుటుంబం రెండో స్థానంలో నిలిచింది. తర్వాత వరుసగా కుమార్ మంగళం బిర్లా కుటుంబం రూ.5,38,500 కోట్లు, జిందాల్ కుటుంబం రూ.4,71,200 కోట్లు, నాడార్ కుటుంబం రూ.4,30,600 కోట్లుగా ఉన్నారు.